Moviesవాట్..ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల మహేష్ బాబు కుమిలి కుమిలి...

వాట్..ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల మహేష్ బాబు కుమిలి కుమిలి ఏడ్చాడా..? ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కష్టపడుతున్నాడు . రీసెంట్ గానే గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాక్ ప్రకారం అటు ఇటుగా ఉన్న కలెక్షన్స్ ప్రకారం మాత్రం బాగా ఆకట్టుకునింది గుంటూరు కారం. అయితే ఈ సినిమా పై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం.

రీసెంట్గా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్ సినిమా నాన్నకు ప్రేమతో . ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ మొదటగా మహేష్ బాబుకు వివరించారట . అయితే మహేష్ బాబు ఈ కథను కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారట . అంతేకాదు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ కథను ఎన్టీఆర్ ఓకే చేసి మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ సినిమా మంచి క్రేజ్ దక్కించుకున్నింది. నాన్న సెంటిమెంట్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకోవడం అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చేసింది . అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత మహేష్ బాబు బాగా బాధపడ్డాడట . అరెరెరె..మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే అంటూ బాధపడిపోయారట . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news