Moviesఅభిమానులకి బిగ్ షాక్ ఇచ్చిన కాజల్ సిస్టర్ నిషా..దడ పుట్టిస్తున్న లేటెస్ట్...

అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చిన కాజల్ సిస్టర్ నిషా..దడ పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో..!

ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ ఏ విషయాన్ని అయినా సరే ఓపెన్ గా చెప్పడం అలవాటుగా మారిపోయింది . మరి కొంతమంది కపుల్స్ బోల్డ్ గా ఫొటోస్ కూడా ఫోజులిస్తున్నారు . అయితే కొన్నిసార్లు అవి చూసేందుకు బాగానే ఉన్నా .. మరి కొన్నిసార్లు మాత్రం ఇబ్బందికరంగా ఉండొచ్చు . కానీ వాళ్లకు మాత్రం ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్లు అలాంటివి చాలా అవలీలగా చేసేయగలరు. రీసెంట్గా అలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంటుంది నిషా అగర్వాల్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ చెల్లెలు ఈ నిషా అగర్వాల్.

తెలుగులో పలు సినిమాలు చేసి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది . ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు . అయితే ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే కాజల్ సిస్టర్ నిషా రీసెంట్గా తన భర్తతో కలిసి గార్నియర్ యాడ్ ను ప్రమోట్ చేసింది . కూసింత హద్దులు మీరుతో ఘాటైన హగ్గులతో రెచ్చిపోయింది .

అంతవరకు బాగానే ఉంది అయితే కొటేషన్ లో నా భర్త అంటూ ఓ రేంజ్ లో షాక్ ఇచ్చింది. దీనితో చాలామంది తెలియక నిషా అగర్వాల్ తన భర్త కు విడాకులు ఇచ్చేసి మరో కొత్త భర్తతో ఎంజాయ్ చేస్తుంది అంటూ పుకార్లు పుట్టించారు. ఈ వీడియోలో కనిపిస్తుంది తన భర్త . నిషా ప్రేమించి పెళ్లి చేసుకున్న హస్బెండ్. తన భర్తతోనే ఆమె గార్నియర్ యాడ్లో నటించింది . అయితే కొందరు తెలీయక ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు . అయితే మరికొందరు మాత్రం ఎంత భర్త అయితే ఇలా పబ్లిక్ లో లిప్ లాక్ లు అవసరమా? మీ రూమ్ లో మీరు చేసుకోవచ్చుగా అంటూ హద్దులు మీరిన కామెంట్స్ చేస్తున్నారు . నిషా అగర్వాల్ లిప్ లాక్ యాడ్కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news