Moviesఓరి దేవుడోయ్..జాన్వి కపూర్ కి తెలుగులో అవకాశాలు రావడానికి కారణం ఆ...

ఓరి దేవుడోయ్..జాన్వి కపూర్ కి తెలుగులో అవకాశాలు రావడానికి కారణం ఆ హీరో నా..? బయటపడ్డ సంచలన నిజం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి . కాగా బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న జాన్వికపూర్ మాత్రం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది . రీసెంట్గా రాంచరణ్ సినిమాకి కూడా కమిట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. .

అంతేకాకుండా మరొక క్రేజీ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టుకుని ఉంది అంటూ తెలుస్తుంది . ఇలా తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ జాన్వి కపూర్ అవకాశాలు అందుకోవడానికి ఓ టాప్ హీరో కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి నుంచి బోనీ కపూర్ కి జాన్ జిగిడి దోస్తుగా ఉండే ఆయన.. ఇండస్ట్రీలో జాన్వి ను నిలదొక్కుకోవడానికి హెల్ప్ చేస్తున్నారట . అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లో మంచి మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడేలా ప్లాన్ చేస్తున్నారట.

ఆయన పలుకుబడి ఉపయోగించి జాన్వి కపూర్ పేరుని పలు బడా ప్రాజెక్టులకు సజెస్ట్ చేస్తున్నారట . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా చేస్తారా..? అంటూ షాక్ అయిపోతున్నారు. అంతేకాదు.. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నాడట. చూద్దాం ఆయన అండతో జాన్వి ఎన్ని రోజులు అవకాశాలు అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news