Moviesఈ బాబు ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్.. అమ్మాయిల కలల...

ఈ బాబు ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్.. అమ్మాయిల కలల రాకుమారుడు..ఈ హీరో కనిపిస్తే బెల్లం చుట్టూ ఈగలులా చుట్టేసుకుంటారు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని కొన్ని ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఉండే స్టార్ ప్రముఖులకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలను వాళ్లకు కూడా తెలియని రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు డై హార్ట్ ఫాన్స్.

రీసెంట్గా అలా ట్రెండ్ అవుతున్న ఫోటోనే ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్ . ఈ ఫోటోలో చాలా క్యూట్ గా అమాయకంగా చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్ .. ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటాడు . అంతేకాదు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మూట కట్టుకున్నాడు . ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఓకే మీకు అద్భుతమైన క్లూ.. ఈ హీరోకి ఇప్పటివరకు పెళ్లి కాలేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు .

ఈ ఒక్క క్లూ తో మీరు ఆన్సర్ చెప్పేసేయొచ్చు . ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని కుర్రాడు ఎవరో కాదు .. కోట్లాదిమంది అమ్మాయిల కలల రాకుమారుడుగా రాజ్యం ఏలేస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ప్రభాస్ చిన్నప్పటి ఫోటోనే మీరు ఇక్కడ చూస్తున్నారు.. చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్న ప్రభాస్ చిన్నప్పటి ఫోటోని అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే చిన్నప్పటికి పెద్ద అయినప్పటికి పెద్ద పోలికలు ఏమీ లేవు అంటూ జనాలు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రెసెంట్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news