Newsఆ గబ్బు పనులు చేయలేక.. ఫేవరేట్ హీరో సినిమానే వదులుకున్న త్రిష.....

ఆ గబ్బు పనులు చేయలేక.. ఫేవరేట్ హీరో సినిమానే వదులుకున్న త్రిష.. గ్రేట్ హీరోయిన్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ చెన్నై చంద్రం హాట్ బ్యూటీ త్రిష.. తన ఫేవరెట్ హీరో సినిమా రిజెక్ట్ చేసిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మొదటి ఇన్నింగ్స్ లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన ఈ ముద్దుగుమ్మ .. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం అదే విధంగా అందంతో హాట్ పెర్ఫార్మెన్స్ లతో కంటెంట్ ఉన్న మూవీస్ లో నటిస్తుంది.

రీసెంట్గా త్రిష బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది అన్న వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ్ దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న చిత్రం “ది బుల్” సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . సుమారు 25వేల తర్వాత సల్మాన్ ఖాన్ – కరణ్ జోహర్ చేస్తున్న సినిమా ఇది .

ఈ క్రమంలోనే త్రిష కూడా ఇందులో భాగం అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ పక్కా అంటూ టాక్ వినిపించింది. అయితే అమ్మడు ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఈ సినిమాను త్రిష రిజెక్ట్ చేసిందని ..ఇప్పుడు ఈ ఆఫర్ సమంత ఖాతాలో పడబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నందుకే ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news