Moviesశ్రీ లీల మిస్ చేసుకున్న ఆ ఐటమ్ సాంగ్ ఏంటో తెలుసా..?...

శ్రీ లీల మిస్ చేసుకున్న ఆ ఐటమ్ సాంగ్ ఏంటో తెలుసా..? చేతులారా నాశనం చేసుకుందిగా..!

శ్రీ లీల .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది కుర్రాళ్ళకి. సినిమా ఇండస్ట్రీలో యాంగ్ సెన్సేషన్ గా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది . పెళ్ళిసందడి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా బాగా హిట్ అవడంతో అమ్మడు ఇండస్ట్రీని ఏలేసే మహారాణి అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు.

సీన్ కట్ చేస్తే అమ్మడికి అంత సీన్ లేదు అంటూ తేల్చేశారు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి . దీంతో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు . ఇలాంటి క్రమంలోనే శ్రీలీల కూడా కొన్నాళ్లపాటు స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలి అంటూ భావిస్తుందట. కాగా శ్రీ లీల చేతులారా ఒక ఆఫర్ను మిస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీ లీల కి సుకుమార్ – బన్ని అద్భుతమైన ఆఫర్ ఇచ్చారట . పుష్ప వన్ సినిమాలో సమంత ఉ అంటావ మామ ఆఫర్ ఇచ్చిన విధంగానే పుష్ప2లో ఐటమ్ సాంగ్ లో చేయమంటూ ఆఫర్ ఇచ్చారట. కానీ నేను ఐటెం సాంగ్స్ చేయను అంటూ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసింది . అంతేకాదు జనాలు ఇప్పుడు రేంజ్ లో ఓ రేంజ్ లో ఈమెను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news