Moviesపూజ హెగ్డే - కీర్తి సురేష్ - కృతి శెట్టి -...

పూజ హెగ్డే – కీర్తి సురేష్ – కృతి శెట్టి – శ్రీ లీల .. అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం పెద్ద గొప్ప మేటర్ కాదు. వచ్చిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం వచ్చిన హిట్స్ ని ఇంకా సూపర్ డూపర్ హిట్స్ గా మలుచుకోవడమే నిజమైన హీరోయిన్ లక్షణం. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఐరన్ లెగ్ బ్యూటీస్ అంటూ కొందరు హీరోయిన్లు ట్యాగ్ చేయించుకుంటున్నారు .

మొదటగా ఆ స్థానాన్ని అందుకునింది పూజ హెగ్డే . పూజా హెగ్డే ఐరన్ లెగ్ కంటూ ట్యాగ్ చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కీర్తి సురేష్ కూడా ఐరన్ లెగ్ అంటూ ప్రూవ్ చేసుకుంది . కృతి శెట్టి కూడా అదే ట్యాగ్ చేయించుకుంది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే ట్యాగ్ ను కంటిన్యూ చేస్తుంది.

అయితే ఈ నలుగురు హీరోలు కూడా కంటెంట్ విషయంలో ఆలోచించట్లేదని ..బడా సినిమాలు అయితే సైన్ చేసేస్తున్నారు అని.. అందుకే వాళ్ళు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంటున్నారు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . హీరోయిన్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కచ్చితంగా మీరు సూపర్ సక్సెస్ అవుతారు అని సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news