Movies"ఎవరు ఎన్ని చెప్పినా ఆ హీరో పెళ్లి జరగనే జరగదు".. కొత్త...

“ఎవరు ఎన్ని చెప్పినా ఆ హీరో పెళ్లి జరగనే జరగదు”.. కొత్త సంవత్సరంలో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..!!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు . సోషల్ మీడియా ద్వారా స్టార్ సెలబ్రెటీస్ జాతకాల గురించి ఓపెన్ గా చెప్పేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయన మాటలను నమ్మడం మొదలుపెట్టారు .

ఆయనను ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం స్టార్ట్ చేశారు . రీసెంట్గా వేణు స్వామి ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ 2024లో ప్రభాస్ పెళ్లి అవుతుంది అని చెప్పుకొచ్చింది . అయితే పెను స్వామి మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టి పడేశారు. “ఎవరు ఏమనుకున్నా సరే ప్రభాస్ జాతకంలో పెళ్లి అనేది లేదని ..ఆయనకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయని ..అందుకే చక చక సినిమాలో కంప్లీట్ చేస్తున్నారు” అనే విధంగా కామెంట్స్ చేశారు.

ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు గతంలో హీరోయిన్ సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అనే విషయాని కూడా ఈయనే చెప్పారు. అన్న విధంగానే వీళ్లు విడాకులు తీసుకున్నారు.. నయనతార కి కూడా ఫ్యామిలీ లైఫ్ కలిసి రాదు అన్నాడు.. ఆమె కూడా విడాకులు తీస్కుంటుంది అని చెప్పాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news