Moviesఓరి దేవుడోయ్.. నాగ చైతన్య కి కూడా అలాంటి జబ్బు ఉందా..?...

ఓరి దేవుడోయ్.. నాగ చైతన్య కి కూడా అలాంటి జబ్బు ఉందా..? సమంత మయోసైటీస్ ని మించిపోయేదే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో..సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు మనం హీరోయిన్ సమంతకు మాత్రమే భయంకరమైన జబ్బు ఉంది అని అనుకున్నాం . కానీ ఇప్పుడు నాగచైతన్యకి కూడా అలాంటి ఒక జబ్బు ఉంది అన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .

పెళ్లి తర్వాత సమంత నాగచైతన్యల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . కాగా విడాకుల తర్వాత సమంతకు మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్లు తెలిసింది . కాగా ఇప్పుడు నాగచైతన్య కి కూడా అలాంటి ఓ రేర్ డిసీజ్ ఉంది అని.. కానీ అది అక్కినేని ఫ్యామిలీ బయటపడకుండా దాచి పెట్టింది అన్న విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అక్కినేని ఫాన్స్ ను ఆడేసుకుంటున్నారు సమంత అభిమానులు .

అన్ని దాచి పెట్టుకోవడం మీకు అలవాటేలే ..అంటూ వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ప్రెసెంట్ నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. రెండో హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలక్ట్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news