Moviesజాక్ పాట్ ఆఫర్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ శంకర్.. కలలో కూడా...

జాక్ పాట్ ఆఫర్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ శంకర్.. కలలో కూడా ఊహించని ఛాన్స్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శంకర్ తన నెక్స్ట్ సినిమాను బడా హీరోతో చిత్రీకరించబోతున్నాడా అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన నెక్స్ట్ సినిమాను షారుఖ్ ఖాన్ తో డిజైన్ చేయబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది .

Shankar At The 2.0 Trailer Launch

ప్రెసెంట్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ .. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాలను తెరకెక్కిస్తున్న శంకర్ ..ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టబోతుంది అంటూ శంకర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోబోకి మించి పోయే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందట .చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

కాగా రీసెంట్ గానే షారుక్ ఖాన్ జవాన్ – డుంకి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు షారుక్ ఖాన్ తో శంకర్ సినిమా అంటే జనాలు హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .ఇద్దరు కూడా బడా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తులే కావడంతో ఈ సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా సెలక్ట్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news