Moviesరామ్ చరణ్ కెరియర్ లో ఆ సినిమాను తెరకెక్కనివ్వకుండా అడ్డుకున్న చిరంజీవి.....

రామ్ చరణ్ కెరియర్ లో ఆ సినిమాను తెరకెక్కనివ్వకుండా అడ్డుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రెసెంట్ ఆయన గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అవుతున్నాడు రామ్ చరణ్ .

ఇలా ఒకదాని తర్వాత ఒకటి బడా డైరెక్టర్లతో కమిట్ అవుతున్న చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఆరంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ మెరుపు అనే సినిమాకి కమిట్ అయ్యాడు. కోలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమా బడ్జెట్ డబుల్ అయిపోతుంది అన్న కారణంగా చిరంజీవి ఈ సినిమాని ఆపేశారు .

ఈ విషయం అప్పట్లో చాలా సంచలనంగా మారింది . అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు. ప్రజెంట్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news