Moviesనేషనల్ క్రష్ కి ఆ హీరో అంటే అంత క్రష్ నా..?...

నేషనల్ క్రష్ కి ఆ హీరో అంటే అంత క్రష్ నా..? రష్మిక టెస్ట్ అదుర్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా హీరోయిన్లు ఉన్న తమకంటూ ఒక హీరో ప్రత్యేకంగా నచ్చుతూ ఉంటారు. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా నచ్చుతూ ఉంటారు . ప్రతి ఒక్క హీరోకి హీరోయిన్ కి తమకంటూ ఒక ఇష్టమైన హీరో, హీరోయిన్ ఉండనే ఉంటారు. కానీ అందరూ ఆ విషయాలను బయటపెట్టారు . కొంతమంది మాత్రం ఓపెన్ గా బయట పెట్టేస్తూ ఉంటారు .

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. అదే విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో ఆమె చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకుంది . అలాంటి రష్మిక మందన్నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోయే అంత ఇష్టమట .

ఆయనతో ఒక్కసారైనా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తుందట . అంతేకాదు దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆమెకు ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. చూద్దాం రష్మిక ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..? ప్రజెంట్ రష్మిక ఐదు బాలీవుడ్ సినిమాలల్లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news