Movies"అమ్మో ..ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను నటించను".. తెగేసి చెప్పేసిన...

“అమ్మో ..ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను నటించను”.. తెగేసి చెప్పేసిన కీర్తి సురేష్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . కీర్తి సురేష్ ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాల చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లోను రెండు సినిమాలు చేస్తుంది .తెలుగులో మాత్రం తండేల్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే భోలాశంకర్ ఫ్లాప్ తర్వాత కీర్తి సురేష్ కు తెలుగులో ఒక మంచి ఆఫర్ వచ్చిందట.

కానీ ఆమె రిజెక్ట్ చేసిందట . దానికి కారణం హీరోయిన్ శ్రీ లీల. శ్రీ లీల ఆ సినిమాలో ఉంటే నేను నటించను అంటూ తెగేసి చెప్పేసిందట . ఆ సినిమా మరేదో కాదు గుంటూరు కారం .సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా కీర్తి సురేష్ ని అనుకున్నాడట త్రివిక్రమ్ . మీనాక్షి చౌదరి పాత్రలో ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట .

కానీ అప్పటికే సర్కారి వారి పాటలో కీర్తి మహేష్ కలిసి నటించారు అన్న కారణం ఒక్కటి అయితే.. ఈ సినిమాలో శ్రీలీల ఉంటే కచ్చితంగా తన స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది అని సెకండ్ హీరోయిన్ రోల్ అంటే కచ్చితంగా తగ్గించేస్తారని ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట . అలా కీర్తి సురేష్ ..మీనాక్షి చౌదరి పాత్రను మిస్ చేసుకునేసింది. ఏ మాటకు ఆ మాటే కీర్తి సురేష్ మిస్ చేసుకుని మంచి పని చేసింది . అసలు కీర్తి సురేష్ పాత్ర కోసం రాసుకున్న మీనాక్షి చౌదరి క్యారెక్టర్ సినిమాలో డమ్మీ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news