Moviesఆ టాలీవుడ్ హీరో కి కాజల్ అంటే అంత ఇష్టమా..? పెళ్ళి...

ఆ టాలీవుడ్ హీరో కి కాజల్ అంటే అంత ఇష్టమా..? పెళ్ళి తరువాత కూడా వదలట్లేదా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు – ఎఫైర్లు – డేటింగ్ లు – విడాకులు చాలా చాలా కామన్. ఇది ఓ తంతులా మారిపోతూ వస్తుంది . ఏదైనా సినిమా చేస్తున్న టైంలోనే హీరో హీరోయిన్లు, హీరోయిన్ డైరెక్టర్లు ప్రేమించుకుంటారు . అయితే ఆ ప్రేమ తర్వాత కొనసాగొచ్చు బ్రేకప్ అయిపోవచ్చు . కొంతమంది ఆ ప్రేమని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తే .. మరి కొంతమంది కొన్ని కారణాల చేత బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉంటారు .

ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . ఎస్ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరో కొడుకుని ప్రేమించింది అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి . ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ . వీళ్లిద్దరి కాంబో సూపర్ డూపర్ హిట్ అయింది . మగధీర సినిమా హిట్ అవ్వడానికి రాజమౌళి డైరెక్షన్ ఎంత కారణమో.. వీళ్ళ కెమిస్ట్రీ అంతే కారణం ..ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది ..అది కాస్త ప్రేమగా మారిపోయింది .

ఆ తర్వాత వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి . అయితే కాజల్ చరణ్తో ప్రేమలో పడిపోయిందట . చరణ్ కూడా అప్పటికే ఉపాసనని ప్రేమిస్తూ ఉన్న ఎక్కడో అమ్మడి అందాలకు కనెక్ట్ అయిపోతూ వచ్చాడట . కానీ మెగా ఫ్యామిలీ ఇంటికి ఒక హీరోయిన్ కోడలు కాకూడదు అనే కండిషన్ ఎప్పటి నుంచి ఉండడంతో వీళ్ళ పెళ్లి జరగలేదు . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news