Newsహీరోయిన్ సమంత కి ఉన్న ఆ అలవాటే.. శ్రీలీల కి కూడా...

హీరోయిన్ సమంత కి ఉన్న ఆ అలవాటే.. శ్రీలీల కి కూడా ఉందా..? భలే విచిత్రం గా ఉందే..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉండటం .. ఒక పాయింట్ అయితే .. అందం విషయంగా నటన విషయంగా డాన్స్ విషయంగా అమ్మడు ఎక్కడ తగ్గని రేంజ్ లో దూసుకుపోతూ ఉండడం కూడా మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి .

అయితే ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ సమంతకు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న హీరోయిన్ శ్రీలీలకు ఒక కామన్ పాయింట్ దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . హీరోయిన్ సమంత చాలా అందంగా ఉంటుంది . ఏ పాత్ర అయినా అవలీలగా నటించేస్తుంది . డాన్స్ కూడా బాగా చేస్తుంది. ఇంచుమించు శ్రీలీల కూడా అంతే .

అయితే ఇద్దరిలో ఇంకో కామెంట్ పాయింట్ కూడా ఉంది . హీరోయిన్ సమంతకు ప్రజాసేవ చేయడం ఇష్టం . భక్తి ఎక్కువ ..ప్రతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి అనుకుంటుంది. చిన్నపిల్లలకి సంబంధించిన ఫౌండేషన్స్ ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. శ్రీ లీల కూడా అంతే ఇంత చిన్న ఏజ్ లోనే హార్ట్ పేషెంట్స్ ఆయన చిన్నపిల్లలకు అమ్మానాన్న పోగొట్టుకున్న చిన్న పిల్లలను దగ్గర తీసి సహాయం చేస్తుంది . అంతేకాదు శ్రీ లీలకు ఏమాత్రం ఖాళీ టైం దొరికినా సరే దైవ సన్నిధిలో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుందట . పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేయడం ఆమెకు మొదటి నుంచి అలవాటు లేదట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news