Moviesనాగార్జున సినిమాలో నాగచైతన్య లవర్ ఐటెం సాంగ్.. ఈ అరచకాలు ...

నాగార్జున సినిమాలో నాగచైతన్య లవర్ ఐటెం సాంగ్.. ఈ అరచకాలు ఏంట్రా నాయనా..!!

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల హీరో నాగచైతన్య ప్రేమించుకుంటున్నారు అని.. డేటింగ్ లో ఉన్నారు అని పలు రకాల వార్తల వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన శోభిత ధూళిపాళ్లతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి . దీనిపై వీళ్లు స్పందిస్తూ అదంతా ఏం లేదు అంటూ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొట్టి పడేశారు .

కానీ శోభిత ధూళిపాళ్ల కు నాగచైతన్యకు ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో శోభిత – నాగచైతన్యను వదిలేసి వేరే ఒక అబ్బాయిని పట్టుకుని తిరుగుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో నాగార్జున లెటేస్ట్ సినిమా ” నా సామి రంగా” సినిమాలో హీరోయిన్ గా శోభిత ధూళిపాళ్ల ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది.

అంతేకాదు కనీసం నాగచైతన్యను నాగార్జున కూడా అర్థం చేసుకోవట్లేదా ..? ఆయన ఇష్టపడిన హీరోయిన్ ను .. ఇలా తండ్రి ఎలా తన సినిమాలో ఐటమ్ సాంగ్ లో చూపించబోతున్నాడు..?? అంటూ అభిమానులు మండిపడుతున్నారు . మరి ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి..??? ఇది నిజంగా నిజమేనా..? లేదా గాసిప్ రాయళ్లు పుట్టించిన పుకారా..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news