Movies"ఆ స్టార్ హీరోతో అలా చెయ్..నో ప్రాబ్లమ్..నాకు ఓకే".. నయన్ ను...

“ఆ స్టార్ హీరోతో అలా చెయ్..నో ప్రాబ్లమ్..నాకు ఓకే”.. నయన్ ను దగ్గరుండి ఒప్పించిన విగ్నేశ్ శివన్..!!

ఇది నిజంగా నయనతార అభిమానులకి బిగ్ బిగ్ వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతవరకు మనం నయనతారను అన్ని హీరోయిన్స్ పాత్రలోనే చూసాం . ఎక్కడా కూడా ఆమెను సైట్ క్యారెక్టర్ లో నటించింది చూడలేదు . కనీసం గెస్ట్ పాత్రలు కూడా చేయలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం తన ఫేవరెట్ స్టార్ హీరో కోసం నయనతార ఆ హీరోకు అక్కగా నటించడానికి ఓకే చేసిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్ అండ్ యాక్టింగ్ తో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత ఆచి చూచి నిర్ణయాలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఆమె ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకే ఓకే చేస్తుంది. దానికోసం హై రెమ్యూనరేషన్ తీసుకుంటూ క్యారెక్టర్ పరంగా నెక్స్ట్ స్టెప్ ను కూడా వస్తుంది .

ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ కు ఆమె సిస్టర్ గా నటించబోతుందట . ప్రదీప్ రంగనాథన్ “కోమలి” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు . ఆ తర్వాత లవ్ టు డే మూవీ తో సూపర్ హిట్ అందుకున్నాడు . నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార ఆయనకు అక్కగా నటించబోతుందట . దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట. దీంతో నయనతార ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news