News"దూత" సిరిస్ సూపర్ హిట్.. నాగ చైతన్య ఇంటికి స్పెషల్ గిఫ్ట్...

“దూత” సిరిస్ సూపర్ హిట్.. నాగ చైతన్య ఇంటికి స్పెషల్ గిఫ్ట్ పంపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య తాజాగా నటించిన వెబ్ సిరీస్ “దూత”. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సాదాసీదాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది . కాగా గత కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న అక్కినేని నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది .

ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ కోసం తీసుకున్న పారితోషకం ఇప్పుడు వైరల్ గా మారింది. నిజానికి ఈ వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యేటప్పుడు నాగచైతన్య ట్రాక్ రికార్డ్ శూన్యం .ముందు రెండు ఫ్లాపులు వచ్చే ఆ తర్వాత రెండు ఫ్లాపులు అనే రేంజ్ లో ఉన్నాడు. అందుకే ఈ సిరీస్ కి కేవలం ఐదు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట .

అయితే సిరిస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ మళ్లీ నాగచైతన్యకు 10 కోట్ల రెమ్యూనరేషన్ను గిఫ్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సిరిస్ హిట్ అయినందుకు నాగ చైతన్యకు ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారట మేకర్స్. అది ఆయనకు తెలియకుండా ఇంటికి కొరియర్ చేశారట. నాగ చైతన్య సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news