Newsసితార ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? మన మహేష్ బాబుకు కూడా...

సితార ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? మన మహేష్ బాబుకు కూడా ఇష్టమైన హీరో ఆయనే..చెప్పుకోండి చూద్దాం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే తమకంటూ ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ని ఇష్టపడుతూ ఉంటారు . వాళ్ళ వే ఆఫ్ స్టైల్.. వే ఆఫ్ యాక్టింగ్ ..వే ఆఫ్ బిహేవియర్ ఏదైనా కావచ్చు . ఒక్కసారి నచ్చితే ఆ హీరోని హీరోయిన్ ని లైక్ చేయకుండా ఉండడం చాలా చాలా కష్టం . ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నారు . వాళ్ళకి కూడా ఒక్కొక్క హీరో అంటే ఒక్కొక్కరికి ఇష్టం .

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేనికి ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది . జనరల్ గా ఈ కాలం పిల్లలకు యంగ్ హీరోస్ ఇష్టంగా ఉంటారు . వాళ్ల సినిమాలన్నీ లైక్ చేస్తూ ఉంటారు. కానీ సితార టోటల్ డిఫరెంట్ . తన ఫేవరేట్ హీరో తన తాతగారు సూపర్ స్టార్ కృష్ణ .

ఈ విషయాన్ని స్వయాన ఆమె ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ చెప్పింది. తన ఫేవరెట్ యాక్టర్ తన తాతగారు కృష్ణ అంటూ చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వస్తున్న.. పోతున్న.. చరిత్ర సృష్టిస్తున్న తన ఫేవరెట్ హీరో మాత్రం తన నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు . ఇలా మహేష్ బాబు కి సితార ఘట్టమనేనికి ఫేవరెట్ హీరో ఒకరేగా నిలిచారు . అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే కావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news