Newsఇండస్ట్రీలో అంతమంది మెగా హీరోలు ఉంటే ఉపాసనకి ఇష్టమైన హీరో ఎవరో...

ఇండస్ట్రీలో అంతమంది మెగా హీరోలు ఉంటే ఉపాసనకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సగం హీరోలకి పైగా ఉన్నదంతా మెగా హీరోలే . అయితే ఇంతమంది మెగా హీరోలు ఉన్నా సరే మెగా కోడలు ఉపాసనకు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆ హీరో అంటే చాలా చాలా ఇష్టమట . ఆయన చేసే సినిమాలను లైక్ చేస్తుందట . అంతేకాదు తన భర్త రామ్ చరణ్ కన్నా తన మామగారు చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ , నాగబాబు , అల్లు అర్జున్ సినిమాల కన్నా ఎక్కువగా ఆ హీరో సినిమాలే చూస్తూ ఉంటుందట .

ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు వెంకటేష్ . మొదటి నుంచి ఉపాసనకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే వెంకటేష్ హీరోయిజానికి బాగా కనెక్ట్ అయిపోయింది . అంతేకాదు ఆయన నటించే పాత్రలు ఆయన చేసే యాక్టింగ్ ఉపాసనకు మరింతగా నచ్చుతుందట . ఇప్పటికీ ఆయన సినిమాలను ఉపాసన ఇంట్లో చూస్తూనే ఉంటుందట .

మరీ ముఖ్యంగా “కలిసుందాం రా”..”జయం మనదే రా” సినిమాలు అయితే ఉపాసనకు ఫేవరెట్ మూవీ లు అట. ఇదే న్యూస్ ప్రెజెంట్ ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. ప్రజెంట్ ఉపాసన చరణ్ తన కూతురు క్లింకార తో టైం స్పెండ్ చేస్తున్నారు. రీసెంట్ గానే వీళ్లకి పాప పుట్టింది. మెగా ఫ్యామిలీ కి మనవరాలు వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news