Newsద్యావుడా..ప్రభాస్ కి పట్టలేనంత కోపం వస్తే..ఆ బూతు పదం తో తిడతాడా..?

ద్యావుడా..ప్రభాస్ కి పట్టలేనంత కోపం వస్తే..ఆ బూతు పదం తో తిడతాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ సలార్ ప్రాజెక్ట్ కే సినిమాలలో బిజీగా ఉన్నాడు . త్వరలోనే స్పిరిట్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ గా మారింది . ప్రభాస్ కి కోపం వస్తే ఏం చేస్తాడు అన్న వార్త తెగ ట్రెండ్ అవుతుంది.

ప్రభాస్కి జనరల్ గా కోపం రాదు . చాలా చాలా తక్కువ .. ఒక్కవేళ వస్తే మాత్రం పట్టలేనంత కోపం వస్తుందట . ఆయనకు కోపం వస్తే చేసేది రెండే రెండు పనులు . ఒకటి ప్లేట్ నిండా ఇష్టమైన ఫుడ్ పెట్టుకుని బాగా తినేయడం .. లేదంటే రెండు రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుని పడుకోవడం . ఇలాంటివే చేస్తూ ఉంటాడట . మరీ ముఖ్యంగా జనాల మధ్యలో ఉన్నప్పుడు ప్రభాస్ కి పట్టలేనంత కోపం వస్తే ఓ బూతు పదం వాడుతూ తన కోపాన్ని అక్కడితో కట్ చేసేస్తారట .

ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు . కోపాన్ని కూడా ఇంత క్యూట్ గా కంట్రోల్ చేసుకుంటారా డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు కోపం వస్తే “నీ నా డాష్ ..డార్లింగ్స్”..అంటూ ఓ బూతు పదం వాడుతారట. అయితే ఇది చాలా చాలా రేర్ సంధర్భాలల్లోనే జరుగుతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news