Newsచాలా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు అప్సరసలను మించిపోయే...

చాలా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు అప్సరసలను మించిపోయే అందం ఉన్న స్టార్ సెలబ్రిటీ.. ఎప్పుడు ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంటుంది.. గుర్తు పట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అందాల ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫోటోలు ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం . రీసెంట్ గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిట్టి పాప ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉన్న ఈ పాప ఇప్పుడు పెద్ద స్టార్ సెలబ్రిటీ .

సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు పోషించి హీరోలకి సైతం బాగా నచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం ట్రోలింగ్ కి గురవుతుంది. ఈ ఒక్క క్లూ తో ఈ బ్యూటీ ఎవరో మీరు చెప్పేయొచ్చు.. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిట్టి పాప మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ అప్సరసలను మించిపోయే అందం ఉన్న మన అనసూయ .

కొందరు అనసూయ మేడం అంటారు.. మరికొందరు అనసూయ ఆంటీ అంటారు.. ఎవరు ఏమన్నా సరే పెద్దగా పట్టించుకోదు అనసూయ.. తనపని తాను చేసుకుపోతూ ఉంటుంది. రిపోర్టర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాంకర్ గా మారి ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న అనసూయ చిన్నప్పటి ఫోటో తెగ ట్రెండ్ చేస్తున్నారు అమ్మాయిలు, అభిమానులు . ప్రజెంట్ అనసూయ పుష్ప2 లో దాక్షాయిని పాత్ర చేస్తుంది. ఈ సినిమాతో ఆమె తన కెరీర్ ని మలుపు తిప్పుకోవడం ఖాయం అంటున్నారు అనసూయ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news