Moviesసురేఖ-ఉపాసన-లావణ్య..ఈ ముగ్గురి మెగా కోడళ్లులో ఉన్న కామన్ క్వాలిటి ఏంటో తెలుసా..?

సురేఖ-ఉపాసన-లావణ్య..ఈ ముగ్గురి మెగా కోడళ్లులో ఉన్న కామన్ క్వాలిటి ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే మెగా కోడలుగా మారబోతుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే . నాగబాబు నివాసంలో గ్రాండ్గా వీళ్ల నిశ్చితార్ధం జరిగింది . మరికొద్ది రోజుల్లోనే వీళ్ల పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరగబోతుంది .

ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన ఇటలీకి చేరుకున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే సురేఖ – ఉపాసన – లావణ్యల మధ్య ఉన్న కామన్ పాయింట్ బయటపడింది . మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హెల్పింగ్ నేచర్లో ఎప్పుడు ముందుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా హెల్ప్ చేసే మనస్తత్వం కలది .

ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే లావణ్యకి కూడా అదే అలవాటు ఉందట. తన దగ్గర ఉన్నదానితో 50% ప్రజలకే పంచుతుందట . బయటకు చెప్పుకోదు కానీ లావణ్య కూడా ప్రజాసేవ అంటే చాలా చాలా ఇష్టం అంటూ చేసిన పనుల ద్వారా తెలుస్తుంది . దీంతో ముగ్గురులో ఉన్న ఈ కామన్ క్వాలిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news