Moviesరష్మిక మందన్నా ఘాటైన లిప్ కిస్.. అర్జున్ రెడ్డి నే మించిపోయేలా...

రష్మిక మందన్నా ఘాటైన లిప్ కిస్.. అర్జున్ రెడ్డి నే మించిపోయేలా ఉందికదారా సామీ..!!

వామ్మో ..ఏంటిది రష్మిక మందనన్నా విజయ్ దేవరకొండ నే మించిపోయేలానే ఉంది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ స్థానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . అనిమల్ అంటూ ఈ సినిమాకు నామకరణం చేశారు . ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ర్.. లుక్స్.. టీజర్ ఎలా అభిమానులను ఆకట్టుకునిందో మనం చూసాం.

ఫుల్ టు ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రేపు విడుదల చేయబోతున్నాం అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు సందీప్ రెడ్డివంగా. ఈ పోస్టర్ ఆధారంగా రన్బీర్ కపూర్ రష్మిక మందన్నా.. పైలెట్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు వీళ్ళిద్దరూ ఘాటైన లిప్ లాక్ లతో మునిగి తేలిపోయారు . దానికి సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డిని మించిపోయేలా ఉందే ఈ సినిమా అంటుంటే ..విజయ్ – రష్మిక మందన్నా లిప్ లాక్ తోనే బతికేస్తున్నట్లు ఉన్నారే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి రష్మిక కూడా బాగానే లిప్ లాక్ ఇస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news