Movies"చచ్చిన చిరంజీవి సినిమాలో నటించను"..శపధం చేసిన స్టార్ నటుడు..ఎందుకంటే..?

“చచ్చిన చిరంజీవి సినిమాలో నటించను”..శపధం చేసిన స్టార్ నటుడు..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోలతో నటిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని తద్వారా అవకాశాలు బాగా వస్తాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది మాత్రం నటనకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ నే చూస్ చేసుకుంటూ ఉంటారు . కాగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమాలో ఛాన్స్ వస్తే బుద్ధున్న ఎవడు మిస్ చేసుకోడు. కానీ ఓ నటుడు మాత్రం ఏకంగా ఛాలెంజ్ చేశాడు .

ఒకవేళ అది జరిగితే చచ్చిన నేను చిరంజీవి సినిమాలు నటించను అంటూ తెగ్గేసి చెప్పుకొచ్చాడు . ఆయన మరెవరో కాదు నూతన ప్రసాద్ ఈయన ఎన్ని సినిమాల్లో నటించాడో ఎంతటి మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. అయితే నూతన ప్రసాద్ చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో నటిస్తున్న టైంలో చాలామంది ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని.. నీ కెరియర్ కూడా దెబ్బతింటుంది నటించొద్దు అంటూ సలహా ఇచ్చారట . అయితే వాళ్లకి నూతన ప్రసాద్ సవాల్ విసురుతూ.. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి .. నేను ఈ సినిమాలో నటిస్తున్నాను ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఇక నేను ఎప్పుడు చిరంజీవి సినిమాలో నటించను అంటూ శబదం చేసి చెప్తున్నాను అంటూ చెప్పుకు వచ్చారట .

ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ సినిమా హిట్ అవుతుంది అని .. చిరంజీవి టాలెంటెడ్ హీరో అని.. అందుకే అంత ధీమాగా ధైర్యంగా సవాల్ విసిరారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మొత్తానికి కొండవీటి దొంగ సూపర్ హిట్ అయింది మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news