Moviesఆ స్టార్ హీరో చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చేసిన రష్మిక.....

ఆ స్టార్ హీరో చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చేసిన రష్మిక.. కోపంతో రగిలిపోతున్న ఫ్యాన్స్(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని నేషనల్ ట్యాగ్ చేయించుకుంటున్న రష్మిక మందన్నా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. అయితే ఇది పర్సనల్ వీడియో కాదండోయ్. సినిమాకి సంబంధించిన వీడియో . ఆమె తాజాగా నటిస్తున్న సినిమా అనిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి .

డిసెంబర్ ఒకటిన గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాట రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేసేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాట మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషనల్ కి సంబంధించిన విధంగా ఉంది . అంతేకాదు రన్బీర్ ప్రవర్తన నచ్చక రష్మిక మందన్నా.. ఈ పాట మొత్తం ఏడుస్తూనే ఉంటుంది.

దీంతో కత్తిలాంటి రష్మిక ఇలా ఏడుస్తుంది ఏంటి బాసు..? డైరెక్టర్ అసలు నీకు బుద్ధుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధార్థ గరీమా రాసిన పాటను శ్రేయస్ కంపోజిషన్ లో పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్ ఆలపించగా అజిత్ వాయిస్ కు అభిమానులు ఫీదా అవుతున్నారు . ఈ పాట రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల వ్యూస్ వేల కామెంట్స్ తో దద్దరిల్లిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు ఆ పాటను చూసి ఎంజాయ్ చేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news