Moviesబిగ్ షాకింగ్: ఆగిపోయిన దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. శ్రీరెడ్డి ఉసురు గట్టిగానే...

బిగ్ షాకింగ్: ఆగిపోయిన దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. శ్రీరెడ్డి ఉసురు గట్టిగానే తగిలిందిగా..!?

ఇది నిజంగా దగ్గుబాటి ఫాన్స్ కు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. త్వరలోనే దగ్గుబాటి ఇంట పెళ్లి సంబరాలు షురూ కానున్నాయి అంటూ ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి . దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తన సొంత మరదలి పిల్లని పెళ్ళాడబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ పెళ్లి జరగదు అంటూ అమ్మాయి తరఫు వాళ్ళు సురేష్ బాబుకి తగేసి చెప్పేసారట.

అంతేకాదు మొదటి నుంచి వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దగ్గుబాటి అభిరామ్ తో తమ కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకోవడం లేదట. దానికి కారణం సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిరామ్ తో పాటు తన కూతుర్ని కూడా ట్రోల్ చేస్తూ ఉండడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు మరీ ముఖ్యంగా దగ్గుబాటి అభిరాం శ్రీ రెడ్డిల మధ్య జరిగిన యవ్వారం అందరికీ తెలిసిందే .

పబ్లిక్ గా ఓపెన్ గా ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి . దీనికి సంబంధించి తన ఫ్రెండ్స్ ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నారట. ఆ కారణంగా పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత తన కూతుర్ని ఎలా మెంటల్ టార్చర్ చేస్తుందో ఈ సోషల్ మీడియా అంటూ భయపడి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి ఆగిపోయింది అన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది . దీనిపై త్వరగా సురేష్ బాబు స్పందించకపోతే ఎక్కడెక్కడికో వార్తలు వెళ్లిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్ . చూద్దాం మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news