Newsఅక్కినేని ఫ్యామిలీలో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్.. దీని ముందు చైతన్య-అఖిల్...

అక్కినేని ఫ్యామిలీలో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్.. దీని ముందు చైతన్య-అఖిల్ కూడా వేస్ట్.. !

ఎస్ ప్రెసెంట్ అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ వార్త లీకై తెగ ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో అక్కినేని అన్న పేరు కనపడితే చాలు డిస్ లైక్ కొట్టడం .. బూతు కామెంట్స్ చేయడం కామన్ గా మారిపోయింది . సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య చేసిన పనికి జనాలు ఈ రేంజ్ లో రియాక్షన్ ఇస్తున్నారు. అయితే ఆ విషయాలను ఏం పట్టించుకోకుండా నాగార్జున అమల ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు .

రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఓ న్యూస వైరల్ అవుతుంది. నాగార్జున – అమల ఈ వయసులో మళ్లీ హనీమూన్ కు వెళ్ళబోతున్నారట. పెళ్లి కావాల్సిన ఇద్దరు కొడుకులు ఇంట్లో పెట్టుకుని ఈ జంట జాలీగా ఎంజాయ్ చేయడానికి లాంగ్ ఫారిన్ ట్రిప్ ను వేస్తుందట . అంతేకాదు ఎవరు ఏమనుకున్నా పర్లేదు మా లైఫ్ మాది అంటూ భారీ భారీ కొటేషన్స్ కూడా చెప్పుకొస్తున్నారట .

అంతేకాదు అమలా సైతం నాగార్జున చెప్పిన దానికి తానా అంటే తందానా అంటూ ముందుకు దూసుకెళ్లిపోతుందట . దీంతో అక్కినేని కాంపౌండ్లో మరో కొత్త లవ్ స్టోరీ మొదలైంది ..ఇక రచ్చ రంబోలానే అంటూ కుర్రాళ్ళు నాటీ కామెంట్స్ చేస్తున్నారు . తండ్రి రొమాన్స్ ముందు నాగచైతన్య-అఖిల్ దేనికి పనికిరారు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news