Moviesఎన్టీఆర్ కోసం రాత్రికి రాత్రి 3 కోట్లు ఖర్చు చేసిన జాన్వీ.....

ఎన్టీఆర్ కోసం రాత్రికి రాత్రి 3 కోట్లు ఖర్చు చేసిన జాన్వీ.. బోనీ కపూర్ మైండ్ బ్లాక్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ డెబ్యూ ఇవ్వబోతుంది . అంతేకాదు ఈ సినిమా కోసం జాన్వి కపూర్ చాలా చాలా కష్టపడుతుందట .

మొదటి సినిమాకే తన సొంత డబ్బింగ్ చెప్పుకోబోతుంది అంటూ కూడా తెలుస్తుంది . అయితే దేవర షూటింగ్ కోసం జాన్వి కపూర్ ముంబై టూ హైదరాబాద్ జర్నీ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుందట . దానివల్ల షూటింగ్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుందట . ఈ సినిమాకి ఎక్కడ అన్యాయం చేస్తానో అంటూ బాధపడిపోయి ఏకంగా రాత్రికి రాత్రి ఓ ఇల్లు కొనాలి అని ఫిక్స్ అయిపోయి మూడు కోట్లు విలువ చేసే ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది .

హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఉండడానికి ఓ ఫ్లాట్ కొనుక్కున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని మణికొండ లో పెద్ద అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట . కేవలం ఎన్టీఆర్ దేవర సినిమా కోసమే ఆమె ఇబ్బంది పడడం ఇష్టం లేక ఫ్లాట్ ని కొనుగోలు చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. కేవలం జాన్వీ కపూర్ నటిగానే కాదు సినిమా కోసం ఏదైనా చేయగలదు ఏదైనా చేస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news