Movies"పోర్న్ చూస్తావా.. అమ్మాయిలు వంగితే చూస్తావా..?".. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడి...

“పోర్న్ చూస్తావా.. అమ్మాయిలు వంగితే చూస్తావా..?”.. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడి లాంటిది యానిమల్..టీజర్(వీడియో)..!!

అర్జున్ రెడ్డి లాంటి మూవీని అందించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తదుపరి సినిమా యానిమల్. ఈ సినిమా టైటిల్ తోనే అభిమానులను వేరే లోకానికి తీసుకెళ్లిన సందీప్ రెడ్డి వంగ .. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్నాను చాలా బోల్డ్ గా చూపించారు అంటూ తెలుస్తుంది . రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూసిన జనాలు ఇదే కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు .

కొద్దిసేపటి క్రితమే అనిమల్ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అనిమల్ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ముఖ్యంగా సినిమాలో చాలా ఎఫెక్టివ్ సీన్స్ అభిమానలను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి . రష్మిక, రనబీర్ మధ్య వచ్చిన సంభాషణ అభిమానులకు హైలైట్ గా నిలుస్తుంది. టీజర్ ఇక్కడితోనే స్టార్ట్ అవుతుంది . అంతేకాదు ఇదంతా చూస్తుంటే ఇది ఒక తండ్రి కొడుకులకి సంబంధించిన ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామాగా తెలుస్తుంది .

అంతేకాదు బిల్లాని మించిపోయారు కూడా ..పుష్కలంగా ఆ సీన్స్ కనిపిస్తున్నాయి . రన్బీర్ కపూర్ రష్మిక తో మాట్లాడుతూ..” గీతాంజలి నువ్వు నన్ను ఏమైనా అడగొచ్చు.. అమ్మాయిలు వంగితే చూస్తావా ..? ఇలా ఏమైనా సరే నేను జన్యున్ గా ఆన్సర్ ఇస్తా ..? కానీ అది మాత్రం అడగద్దు అంటూ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇస్తాడు రన్బీర్ కపూర్ . అంతేకాదు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ రన్బీర్ కపూర్ గడ్డం లుక్ . అప్పటివరకు చాక్లెట్ బాయ్ గా చూపించిన రన్బీర్ కపూర్ ని సడన్గా గడ్డం లుక్ లో మాస్ లో చూపించడం సినిమాకి హైలెట్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు లవ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్ డ్రామా అన్ని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డివంగా. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news