Moviesఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా..? ఫ్యాన్స్ కూడా...

ఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా..? ఫ్యాన్స్ కూడా జన్మలో క్షమించలేనిది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన టాప్ సీక్రెట్ నెట్టింట హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అందరితో చనువుగా ఉంటారు.. ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు . కానీ కావాలనే కొందరు ఎన్టీఆర్ ని దూరం పెడుతుంటారు . దానికి రీజన్స్ కూడా మనకు తెలిసిందే . ఆ లిస్టులోకే వస్తుంది నాగార్జున భార్య అమల అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో అమల ఎన్టీఆర్ విషయంలో చేసిన తప్పు ఇప్పటికి అభిమానులు మర్చిపోలేకపోతున్నారు అన్న విషయం మరోసారి ట్రెండ్ అవుతుంది .

నిజానికి మనం సినిమా కథ అనుకున్నప్పుడు అక్కినేని నాగచైతన్య ప్లేస్ లో ఎన్టీఆర్ ని మొదటగా అనుకున్నారట . అసలు ఈ సినిమా టోటల్ అక్కినేని ఫ్యామిలీ కాన్సెప్ట్ తో తెరరకెక్కించాలని అనుకోలేదట . ఒక్కొక్కరిని ఒక్కొక్క హీరో జోనర్ నుంచి తీసుకుందాం అన్న భావనలో డైరెక్టర్ ఉన్నారట. అయితే అమల మాత్రం నాగేశ్వరరావు నాగార్జున నటిస్తున్నప్పుడు ఆ ప్లేస్లో అఖిల్ ఎందుకు ఉండకూడదు..? అఖిల్ నటిస్తే అఖిల్ కెరీర్ కి కూడా ప్లస్ అవుతుంది అన్న విధంగా ఆలోచించి .. ఈ కథలో ఎన్టీఆర్ ని తీసేయండి ..అఖిల్ ని పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చిందట .

అయితే ఆ సలహా ఇష్టం లేకపోయినా డైరెక్టర్ అలాగే చేశారు . కానీ నాగేశ్వరరావు అక్కినేని అఖిల్ కన్నా ఆ పాత్రను నాగచైతన్య పెడితే ఇంకా బాగుంటుందని అఖిల్ ని లాస్ట్ మూమెంట్లు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ చేస్తే టోటల్ సినిమా మొత్తం మన సినిమాగా ఉంటుంది అంటూ చెప్పుకు వచ్చారట . అలా మంచి సినిమాను అమల ఎన్టీఆర్ ఖాతాలో పడనీకుండా చేసింది .ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది తెలిసిందే. నిజంగా ఏఎన్నార్ తో ఎన్టీఆర్ నటించి ఉంటే ఆయన కెరియర్ ఇంకా హై స్థానంలో ఉండేది .. ఆయన కోరిక నెరవేరి ఉండేది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news