Moviesహనీ రోజ్ ని చూస్తుంటే అలా చేయాలి అని ఉందా..ఛీ పాడు...

హనీ రోజ్ ని చూస్తుంటే అలా చేయాలి అని ఉందా..ఛీ పాడు ఈ కుర్రాళ్ళు పూర్తిగా చెడిపోయారబ్బా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది బ్యూటీలు ఉన్నారు . రోజుకు ఓ కొత్త ముద్దు గుమ్మ ఎంట్రీ ఇస్తుంది . అయితే జనాలకు అందరూ ముద్దుగుమ్మలు నచ్చడం లేదు . కొందరిని మాత్రమే చూస్ చేసుకుని మరి స్టార్ హీరోయిన్స్ గా మార్చేస్తున్నారు . కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మార్చేస్తూ ఉండడం గమనార్హం. ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ . ఎస్ మలయాళీ బ్యూటీ అయినా సరే తెలుగులో పలు సినిమాలు చేసిన దక్కించుకొని రాని క్రేజ్ బాలయ్య సరసన నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో దక్కించుకుంది .

గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు మరదలి పాత్రలో నటించి మెప్పించిన హనీ రోజ్.. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కుర్రాళ్ళ మనోభావాలను దెబ్బతీసేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు అమ్మడు తెరపై కనిపించకపోయినప్పటికీ .. సోషల్ మీడియాలో మాత్రం నానా హంగామా చేస్తుంది. పలు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి హాజరవుతూ వస్తున్న హనీ రోజ్ రీసెంట్గా ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు వెళ్ళింది .

అక్కడ అభిమానులను తన అంద చందాలతో అలరించింది . అంతేకాదు లైవ్ లోనే డ్యాన్స్ వేసి నాట్య మయూరిలా నడుమును గిరగిరా తిప్పేసింది. తెల్లచీరలో హనీ రోజ్ అందాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి . డాన్స్ చేయడానికి చేతులు పైకెత్తుతూ నాభి అందాలను నడుము అందాలను ఎద అందాలను చాలా క్యూట్ గా ట్రెడిషనల్ గా ఎక్స్పోజ్ చేసింది . ఈ క్రమంలోనే హనీ రోజ్ నడుము అందాలపై కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు. ఆ నడుమును ఎన్ని సార్లు చూసిన తనని తీరడం లేదు ..ఏదో ఏదో చేయాలనిపిస్తుంది అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హనీ రోజు షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news