Moviesసురేష్ బాబు ని ఆ హీరోయిన్ అంత మాట అన్నిందా..? తిక్కరేగిన...

సురేష్ బాబు ని ఆ హీరోయిన్ అంత మాట అన్నిందా..? తిక్కరేగిన వెంకటేష్ ఏం చేసాడో తెలుసా..? అదే పేగు బంధం అంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు దగ్గుబాటి రామానాయుడు గారు . ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఇద్దరు కొడుకులు దగ్గుబాటి సురేష్ బాబు-దగ్గుబాటి వెంకటేష్ . ఈ ఇద్దరు కూడా ఒకరు ప్రొడ్యూసర్ గా ఒకరు స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు.

అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ దగ్గుబాటి సురేష్ బాబును పరోక్షంగా అవమానించిన న్యూస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారో మనకు తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే గతంలో వెంకటేష్ అన్న సురేష్ బాబుపై హీరోయిన్ ప్రియమణి పరోక్షకంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి. కాగా వెంకటేష్ ప్రియమణి జంటగా నటించిన చిత్రం “నారప్ప”.

ఈ సినిమా షూటింగ్ టైంలో సురేష్ బాబు కూడా అటెండ్ అయ్యాడు . ఈ క్రమంలోనే ఒకసారి సరదాగా లంచ్ చేస్తున్న టైంలో ప్రియమణి హద్దులు మీరి పోయి మాట్లాడిందట . “మీరు ఎందుకు ఇండస్ట్రీలో కి హీరోగా ఎంట్రీ ఇవ్వలేకపోయారు ..? మీలుక్స్ గురించి మీకు ముందే తెలుసా..? అంటూ పరోక్షంగా ఆయన అందంగా ఉండడు అని అర్ధం వచ్చేలా మాట్లాడిందట. దీంతో అక్కడే ఉన్న వెంకతేఅష్ ఆమెకు లెఫ్ట్ అండ్ లైట్ ఇచ్చేసారట. ” ఒకరికి మనం చనువు ఇచ్చినా సరే వాళ్లు అది దుర్వినియోగం చేసుకోకూడదు.. అది నేర్చుకున్న వాళ్ళే రియల్ మనిషి.. నిజంగా మనుషులు అయితే పక్క వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించే మాట్లాడుతారు. అని కూసింత ఘాటుగానే ఇచ్చిపడేసారట. దీంతో ఇంటికి వెళ్లి మరి సారీ చెప్పిందట ప్రియమణి. దీంతో మేటర్ కూల్ అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news