Moviesచిన్న ఏజ్ లోనే అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..తొందర...

చిన్న ఏజ్ లోనే అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..తొందర ఎక్కువే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు . మరీ ముఖ్యంగా ఒకప్పుడు హీరోయిన్స్ అయితే ఒక ఏజ్ వచ్చాక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే వాళ్ళు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత పెద్దయ్యాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు. అయితే నేటి తరం జనరేషన్ మాత్రం చాలా ఫాస్ట్ గా ముందుకి వెళ్ళిపోతుంది . 14 – 15 ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కి ఎంగేజ్ లో వచ్చిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

కృతి శెట్టి : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈమె కేవలం 17 సంవత్సరాల లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . చిన్న వయసులో పలు యాడ్స్ లో నటించింది .

శ్రీ లీల: అతి చిన్న వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయిన శ్రీలీల.. 18 ఏళ్లకే సినిమాలోకి వచ్చింది.

తమన్నా: మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. జస్ట్ 15 సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్దాలుగా మకుటం లేని మహారాణిగా ఇండస్ట్రీలో ఏలేస్తుంది.

రష్మిక : నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక 20వ వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

సమంత : 23 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

పూజ హెగ్డే: 22 ఏళ్ళ వయసులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది .

సాయి పల్లవి: 23వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది.

కీర్తి సురేష్ : చిన్నప్పుడు బాల నటిగా సినిమాలో నటించినప్పటికీ హీరోయిన్గా మాత్రం తన 21వ ఏటనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది .

అనుష్క శెట్టి: 23 ఏళ్లకే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

కాజల్ అగర్వాల్: 19 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీకి ఇచ్చి టాలీవుడ్ చందమామగా రాజ్యం ఏలేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news