Moviesలిమిట్స్ క్రాస్ చేసిన ముక్కు అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి.. స్టేజీ...

లిమిట్స్ క్రాస్ చేసిన ముక్కు అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి.. స్టేజీ పైనే ఈ ఛండాలమైన పనులు ఏంటి “బ్రో”..?

ప్రజెంట్ బుల్లితెరపై ప్రోగ్రామ్స్ టి ఆర్ పి ల కోసం ఎలా హంగామా చేస్తున్నారో ..? ఎలా వల్గర్ కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే ..మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌స్ లో హోస్ట్ ..కంటెస్టెంట్ లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అయితే అదంతా స్కిట్లో భాగమే అయినప్పటికీ జనాలు కొన్ని కొన్ని సార్లు వాళ్ళ హద్దులు మీరుతానారు అని ఏకిపారేస్తూ ఉంటారు జనాలు. కాగా రీసెంట్గా అదే పని చేసిన శ్రీముఖి ముక్కు అవినాష్ ని సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు కుర్రాళ్ళు.

బుల్లితెర రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి రీసెంట్గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షో హోస్ట్ చేస్తుంది . రీసెంట్ గానే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఎంతో ఎంటర్టైన్మెంట్గా సాగిన ఈ షోలో సడేన్ గా శ్రీముఖి – ముక్కు అవినాష్ చంప చెల్లుమనిపించడం షాకింగ్ గా అనిపించింది .ఓ టాస్క్ లో భాగంగా ముక్కు అవినాష్ ఫన్నీగా కాస్ట్యూమ్స్ వేసుకొని అలరించాడు . ఫైమా పంచులు వేసి తమదైన స్టైల్ లో హైలెట్గా మారారు .

పాత సీరియల్స్ లోని ఆర్టిస్టులంతా రకరకాల టాస్కులు చేస్తూ హంగామా చేశారు. ఈ క్రమంలోనే ఓ టాస్క్ లో భాగంగా ముక్కు అవినాష్ షర్ట్ పట్టుకొని శ్రీముఖి దగ్గరికి లాగుతూ “పార్ధు ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు “..అంటూ హాట్ డైలాగ్ చెపుతుంది. అయితే అవినాష్ నిజంగానే అనుకొని “వచ్చి ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తాడు.. దీంతో శ్రీముఖి అసహనానికి గురై అవినాష్ చెంప చెల్లుమనిపిస్తుంది “. ఆఫ్కోర్స్ ఇదంతా స్కిట్లో భాగమే కానీ శ్రీముఖి కొట్టిన దెబ్బ మాత్రం మామూలుగా లేదు . ఆమె కొట్టిన దెబ్బకి అక్కడ వచ్చిన సౌండ్ కి జనాలు షాక్ అయిపోయారు. అవినాష్ గూబ గూయ్యమంది. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news