Moviesముసలోడు మహా రొమాంటికే.. అందరిలో శోభిత ధూళిపాళ్ల ను ఏం చేసారో...

ముసలోడు మహా రొమాంటికే.. అందరిలో శోభిత ధూళిపాళ్ల ను ఏం చేసారో చూడండి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సీన్స్ చూస్తున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఓటిటి అడుగు పెట్టిందో ..అప్పటినుంచి అడ్డు అదుపు లేకుండా వల్గర్ కంటెంట్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు డైరెక్టర్లు . అంతేకాదు బాలీవుడ్ వెబ్ సిరీస్ అయితే ఈ మధ్యకాలంలో మరి దారుణంగా తెరకెక్కుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన జీ కర్దా..లస్ట్ స్టోరీస్ 2 ఎంత దరిద్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా .

రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతున్న “ది నైట్ మేనేజర్ 2” వెబ్ సిరీస్ లో కూడా అలాంటి బోల్డ్ సీన్స్ పెట్టి డైరెక్టర్ కుర్రాళ్లకు హీట్ పెంచేశారు . నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ధూళిపాళ్ల – అనిల్ కపూర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అనిల్ కపూర్ చేసిన చిలిపి పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఆదిత్య రాయ్ కపూర్ – శోభిత ధూళిపాల – బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సిరీస్ ది నైట్ మేనేజర్ 2.

ప్రజెంట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా మీడియా ఇంట్రడక్షన్ లో పాల్గొన్న శోభిత అనిల్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అనిల్ కపూర్ శోభితతో టూమచ్ గా బిహేవ్ చేశాడని ..ఓ 70 ఏళ్ల ముసలాయన 30ఏళ్ల అమ్మాయి నడుము పై చేయి వేసి నొక్కడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీంతో పలువురు జనాలు ఆయనని బూతులు తిడుతున్నారు . ముసలి వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా..? తాత అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news