Moviesనందమూరి అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ఈ ఊహించని సర్ప్రైజ్ అదుర్స్...

నందమూరి అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ఈ ఊహించని సర్ప్రైజ్ అదుర్స్ “బాలయ్య”..కేకోకేక..!!

ఇది నందమూరి అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి . కాగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ రానే వచ్చేసింది. నందమూరి నటసింహంగా పాపులారి సంపాదించుకున్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు . పవర్ఫుల్ పాత్రలతో అలరిస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో మనకు బాగా తెలిసిందే. అయితే ఇంతటి కలెక్షన్స్ సాధించిన తర్వాత ఎవరైనా సరే కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఫామిలీతో టైం స్పెండ్ చేసి మరో సినిమాకి కమిట్ అవుతారు .

అయితే బాలయ్య మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి కమిట్ అవుతూ అభిమానులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రెసెంట్ బాలయ్య అనిల్ రాయపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది . బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించబోతుంది . దీనిపై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ సినిమాని వేరే లెవెల్ లో ఎక్స్పెక్ట్ చేసేలా ఎక్స్పెక్టేషన్స్ పనిచేస్తుంది .

కాగా ఈ టీజర్ లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి . కాగా ఇదే క్రమంలో ఇంతటి మంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అంటూ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు . అలాంటి వాళ్ళకి అనిల్ రావిపూడి గుడ్ న్యూస్ అందించాడు . దసరాకు నందమూరి అభిమానుల పండగ షురూ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. భభగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అని, 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనౌన్స్ మెంట్ పాటు విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది. రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని రౌద్రరూపంలో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news