Moviesజాకెట్ తీసేసి బ్రా తో రెచ్చకొడుతున్న మిల్కి బ్యూటి.. మిర్రర్ ముందు...

జాకెట్ తీసేసి బ్రా తో రెచ్చకొడుతున్న మిల్కి బ్యూటి.. మిర్రర్ ముందు తమన్నా అందాల జాతర..చూసుకున్నోడికి చూసుకున్నంత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన పేరును మరింత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకునేలా చేసుకుంటుంది . ఆమె రీసెంట్ గా నటించిన సిరిస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేస్తూ మునిగి తేలిపోయింది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే తమన్నా సైతం అటువంటివి ఏమి పట్టించుకోకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాని ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . చాలా ట్రెండీ దుస్తుల్లో కుర్రాళ్ళ మతులు పోగొట్టేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె జాకెట్ తీసేసి చేసిన ఫోటోషూట్ ట్రెంటింగ్ గా మారాయి .

కొందరు పిచ్చిగా కామెంట్స్ చేస్తుంటే .. మరి కొందరు అతి వల్గర్ గా కామెంట్స్ చేస్తూ తమన్న ఫొటోస్ పై బూతు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్నా జాకెట్ లేని వైట్ కలర్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ తన సినిమా అప్డేట్స్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news