Moviesరొమాంటిక్ సీన్స్ లేవని "ఆది పురుష్" సినిమాని వదులుకున్న ఆ స్టార్...

రొమాంటిక్ సీన్స్ లేవని “ఆది పురుష్” సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే.. గుండే ముక్కలైపొద్ది..!!

సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “ఆది పురుష్”. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు ప్రభాస్ అండ్ ఆది పురుష్ టీం. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన పాటలు – టీజర్ – ట్రైలర్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో ఆది పురుష హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

రామాయణ-మహా భారతంలోని ఓ పర్వం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ను డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో పద్ధతిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా చేస్తున్న అన్ని రోజులు ప్రభాస్ మాంసాహారమే ముట్టలేదట. అంత పద్ధతిగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లేవనే కారణంగా ఓ స్టార్ హీరో ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే డైరెక్టర్ ఓం రావత్ ఈ కథకు ముందు అనుకున్న హీరో ప్రభాస్ కాదు అంటూ తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ని ఈ సినిమాలో హీరోగా అనుకున్నారట . అయితే హృతిక్ రోషన్ ఈ కథన విని “ఈ పాత్రకు నేనైతే సెట్ అవ్వను .. ట్రెడిషనల్ లుక్స్ నా బాడీకి మ్యాచ్ అవ్వవు” అంటూ ప్రభాస్ పేరును స్వయంగా సజెస్ట్ చేశారట. దీంతో అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అలా.. అలా.. అలా ఆ ప్రాజెక్ట్ పలు హీరోల చేతుల మారి ప్రభాస్ చేతుల్లో పడింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఎంత చకచకా కంప్లీట్ చేశారో మనకు తెలిసిందే. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు ప్రభాస్ అభిమానులు. చూద్దాం బాహుబలి తర్వాత హిట్ అందుకొని ఈ హీరోకి ఈ సినిమా ఆయన హిట్టు అందిస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news