Moviesప్యాంట్ లేకపోయిన రత్తాలు అందాలు కేక..హాట్ థైస్‌ అందాలతో చంపేస్తున్న రాయ్‌...

ప్యాంట్ లేకపోయిన రత్తాలు అందాలు కేక..హాట్ థైస్‌ అందాలతో చంపేస్తున్న రాయ్‌ లక్ష్మీ…!!

ఈ మధ్యకాలంలో సినీ బ్యూటీస్ ఎలా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అవకాశాలు లేని ముద్దుగుమ్మలు.. ఓవర్గా రెచ్చిపోయి మరి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాని తన హాట్ ధైస్ తో షేక్ చేసేసింది అందాల ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో టాలీవుడ్ – బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్ళింది .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా లక్ష్మీ రాయ్ కి అవకాశాలు రావడం ఆగిపోయాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ప్యాంట్ లేకుండా ఫోటోకి ఫోజులిచ్చింది . ఎప్పుడు చిట్టి పొట్టి బట్టల్లో బికినీలతో చడ్డీలతో మిడ్డీలతో అలరించే ఈ ముద్దుగుమ్మ ఈసారి ఏకంగా ప్యాంట్ లేకుండా ఓన్లీ షర్ట్ వేసుకొని ఫోటోకి ఫోజులిచ్చింది .

చూడడానికి చాలా వెరైటీగా డిఫరెంట్ గా ఉన్నా.. కెమెరా కింద భాగం పెడితే ఎలా ఉంటుందో అంటూ అది జుగుప్సాకరంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మి ప్యాంట్ లేని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news