Moviesఉపాసన డెలివరి అవుతున్న టైంలో సురేఖ ఏం చేసిందో తెలుసా.....

ఉపాసన డెలివరి అవుతున్న టైంలో సురేఖ ఏం చేసిందో తెలుసా.. అందుకే పాప పుట్టిందా..?

కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన మూమెంట్ రానే వచ్చేసింది. మెగా ఇంట మరో బుల్లి మహారాణి అడుగు పెట్టేసింది. కాగా మెగా కోడలు ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆ జంటకు స్పెషల్ విషెస్ అందించారు అభిమానులు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఉపాసన్ నేడు తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు పండు లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది .

ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా ఇదే క్రమంలో ఉపాసన ముందుగానే డెలివరీ ఈ టైంకి అవుతుంది అన్న క్రమంలో ఉపాసన అత్తగారు చరణ్ అమ్మగారు సురేఖ హనుమాన్ చాలీసా ను పారాయణం చేశారట . హాస్పిటల్ లోనే ఓ ప్రత్యేక గదిలో ఆమె ఇంటి వారుసురాలి కోసం ఇలా హనుమాన్ చాలీసా పారాయణం చేశారట .

అంతేకాదు బిడ్డ పుట్టిన మరోక్షణం డాక్టర్స్ తీసుకొచ్చి చరణ్ చేతిలో పెడుతూ ఉంటే చరణ్ నాన్న గారి చేతుల్లో పెట్టండి అంటూ చెప్పడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ పిల్లల కోసం చిరంజీవి ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో రీసెంట్గా మీడియా ఇంట్రడక్షన్ లో మాట్లాడిన చిరంజీవి మాటల్లోనే అర్థమయిపోతుంది. అందుకే మహిళలను గౌరవించే ఇంటికే ఆ మహాలక్ష్మి మళ్లీ వెళ్ళింది అంటున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి మెగా ఫ్యామిలీకి బుల్లి మహారాణి వచ్చేసింది . దీంతో మెగా ఇంట సంబరాలు షురూ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news