Moviesఫ్లాప్ హీరోయిన్ పై మోజు పడుతున్న మామ-అల్లుళ్లు..ఫిగర్ మాత్రం కేక.. ఆ...

ఫ్లాప్ హీరోయిన్ పై మోజు పడుతున్న మామ-అల్లుళ్లు..ఫిగర్ మాత్రం కేక.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” . పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తీరిక దొరికినప్పుడల్లా సినిమా షూట్స్ ను ఫినిష్ చేస్తూ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నెక్స్ట్ సినిమాకు సంబంధించి హీరోయిన్ పేరు వైరల్ గా మారింది .

సినిమాలో ఆల్రెడీ హీరోయిన్గా శ్రీలీల సెలెక్ట్ అయింది . అయితే రెండో హీరోయిన్ గా ఫ్లాప్ బ్యూటీ సాక్షి వైద్యని సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఏజెంట్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ నటనపరంగా పెద్దగా చెప్పుకోతగ్గ క్వాలిటీ లేకపోయినా ..అందం పరంగా మాత్రం కేక.

ఈ క్రమంలోనే ట్రెడిషనల్ పాత్రలకు ఇంకా బాగా సెట్ అవుతుందని .. ఆ కారణంగానే సినిమాలో ఈ అమ్మడిని హీరోయిన్గా చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు సాయిధరమ్ తేజ నెక్స్ట్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా మారి హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది . తేజు డబ్ల్యూ డైరెక్టర్ జయంత్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సాక్షి నే హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో అవకాశాలు అందుకున్న సాక్షి కెరియర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news