Moviesఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న హనీ రోజ్.. సినిమాలు లేకపోయినా...

ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న హనీ రోజ్.. సినిమాలు లేకపోయినా ఆ పని చేసేస్తుందిగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హనీ రోజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ రోజురోజుకీ రెచ్చిపోయి మరి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకి నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. తెలుగులో అంతకుముందే రెండు సినిమాలు చేసిన రాని గుర్తింపు బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో వచ్చేసింది .

అప్పటినుంచి అమ్మడు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లోనే ఎక్కువగా మెరుస్తుంది. సినిమా అవకాశాలుస్తున్న భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి అవకాశాలను చేజార్చుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా హనీ రోజ్ మీడియా కంట కనపడింది . ఈ ఫొటోస్ లో హనీ రోజు చాలా హాట్గా సెక్సీగా ఉంది. ఓపెన్ షోల్డర్స్ తో లాంగ్ మోడరన్ డ్రెస్ లో కుర్రాలను హీటెక్కించేసింది.

ఓవైపు బాడీ మొత్తం కవర్ చేస్తూనే మరోవైపు సెక్సీ బాడీని ఎక్స్పోజ్ చేసింది. డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేసింది. దీంతో పిచ్చెక్కిస్తున్నావ్ హనీ అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మొత్తానికి సినిమాలు లేకపోయిన తన హాట్ ఫిగర్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెంచేసుకుంది ఈ బ్యూటి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news