Moviesకాళ్ల కింద కెమారా పెట్టి..మగాళ్ల మూడ్ మార్చిన తాప్సీ.. బోల్డ్...

కాళ్ల కింద కెమారా పెట్టి..మగాళ్ల మూడ్ మార్చిన తాప్సీ.. బోల్డ్ కాదు అంతకు మించి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే హద్దులు మీరి పోతున్నారు . అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా..? లేవా ..? అన్నంత దారుణంగా తయారైపోయారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన అందాల ముద్దుగుమ్మ తాప్సి చేసిన ఫోటోషూట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .ఇంటర్నెట్ ను బ్లాస్ట్ చేస్తుంది.

ఎప్పుడు తనదైన స్టైల్ లో హాట్ హాట్ గా కనిపించే తాప్సి ఈసారి పూర్తిగా హద్దులు మీరు పోయి బోల్డ్ కా బాప్ అన్న రేంజ్ లో ఫోటోషూట్ చేసింది. ఎటువంటి మోడ్రన్ దుస్తుల లేకుండానే ..ట్రెడిషనల్ శారీలో కనిపిస్తూ బ్లౌజ్ తో ఆకట్టుకునింది . ఎంతలా అంటే కాళ్ళ కింద కెమెరా పెట్టి.. కింద యాంగిల్ నుంచి పై వరకు నరాలు జివ్వుమనే ఫోటోషూట్ చేసింది, నాభి అందాలను ఎద అందాలను ఓపెన్ గా చూపిస్తూ ఊరించి ఊరించి చంపేస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో తాప్సీ బోల్డ్ అందాలు వైరల్ గా మారాయి . అంతేకాదు తెల్లటి చీరలో చాలా హాట్ గా బాడీ పార్ట్స్ అన్ని ఎక్స్పోజ్ అయ్యేలా తాప్సి చూపించిన ఫోటోషూట్ తాప్సి చూపించిన అందాలు ఇప్పుడు కుర్రాళ్లకు చెమటలు పట్టించేస్తున్నాయి . దీంతో తాప్సీ ని రకరకాలుగా వర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరికొందరు బోల్డ్ కామెంట్స్ తో ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news