Moviesప్యాంట్ లేకుండా బరి తెగించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? రవితేజ...

ప్యాంట్ లేకుండా బరి తెగించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? రవితేజ తో అలాంటి రిలేషన్ షిప్ ఉందా..?

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో హాట్ హాట్ ఫోటో షూట్ చేసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్.. రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది . కాగ నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో అడ్రస్ లేని ముద్దుగుమ్మలు సైతం ప్యాంట్ తీసేసి ఓసారి..బ్రా తీసేసి మరోసారి ఫోటోషూట్స్చేస్తూ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో పబ్లిసిటీ.. పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

కాగా తాజాగా మరోసారి అలాంటి పని చేసి ఫుల్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది హీరోయిన్ అప్సర రాణి .ఇలా చెప్తే జనాల గుర్తుపట్టడం కష్టమే వర్మ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అప్సర రాణి అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . భారతదేశానికి చెందిన ఈమె 2019లో 4 లెటర్స్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది . అంతేకాదు పలు తెలుగు సినిమాలో నటించిన పెద్దగా పాపులారిటి దక్కించుకోలేకపోయింది.

అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలో హాట్ హాట్ యాంగిల్స్ ని బయట పెడుతూ స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజీ దక్కించుకుంది. ఆ తర్వాత క్రాక్ సినిమాలు రవితేజతో ఐటెం సాంగ్ ఆడి పాడి అల్లరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . రవితేజ కు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల లేక అల్లాడిపోతున్న ఈ అప్సర మరోసారి తన హాట్ ధైస్ ని చూపిస్తూ ఇండస్ట్రీని షేక్ చేయడానికి ఆఫర్లు ఇవ్వండి అంటూ పరోక్షంగా హింట్ ఇస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అమ్మడు చేసిన ప్యాంట్ లేని హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news