Newsవావ్: మెగా ఇంట మరో పెళ్లి సందడి.. ఈ స్పెషల్ సర్ప్రైజ్...

వావ్: మెగా ఇంట మరో పెళ్లి సందడి.. ఈ స్పెషల్ సర్ప్రైజ్ అస్సలు ఊహించలేదుగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ..సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ..ఇన్నాళ్లు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరుగా ఉన్న వరుణ్ తేజ్ ..రీసెంట్గా నిశ్చితార్ధం చేసుకొని ఆ లిస్టు నుంచి అవుట్ అయిపోయాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్ అందిస్తున్నారు. కాగా లావణ్య త్రిపాఠి ని జూన్ 9వ తేదీ వరుణ్ తన నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదే మూమెంట్లో మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి భాజ మోగనుంది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆయన మరెవరో కాదు అల్లు శిరీష్ . ఎస్ త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నారట . అది కూడా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ కావడం గమనార్హం . అను ఇమ్మానుయేల్ తో కలిసి ఓ సినిమాలో నటించాడు అల్లు శ్రిరీష్. ఈ సినిమా ఎంత రొమాంటిక్ హిట్ అయిందో మనకు తెలిసిందే . అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ ముద్దులతో గడిపేసిన ఈ జంట .. రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడిపోయారు అంటూ వార్తలు వినిపించాయి .

అయితే దానికి తగ్గట్టు ఈ జంట బయట కనిపిస్తూ .. సినిమా ప్రమోషన్ టైంలో బాగా మింగిల్ అవ్వడంతో వీళ్ళ మధ్య ప్రేమాయణం నిజమే అనుకున్నారు జనాలు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ సైతం అను ఇమ్మానుయేల్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయారట . ఎలాగో ఇక సినిమా అవకాశాలు రావు అంటూ అల్లు కోడలుగా సెటిల్ అయిపోవడానికి ఆలోచిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి అల్లు శిరీష పెళ్లి వార్త వైరల్ గా మారింది . అయితే ఈ ఫ్యాషన్ లేడీని అల్లు కుటుంబంలోకి కోడలుగా ఆహ్వానిస్తాడా..? అల్లు అరవింద్ అనేది ప్రశ్నార్ధకంగా మారింది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news