Newsశ్రియని ఆ స్టార్ హీరో టాప్ టూ బాటమ్ నాకేసాడా..? అయినా...

శ్రియని ఆ స్టార్ హీరో టాప్ టూ బాటమ్ నాకేసాడా..? అయినా ఆండ్రూ ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే..చేతులెత్తి దండం పెట్టేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రియకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ నెంబర్ వన్ స్థానం కోసం ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆమె నటించిన పలు సినిమాలు హిట్ అవ్వడంతో ఆమెకు సంబంధించిన క్రేజీ న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

మనకు తెలిసిందే “ఇష్టం” సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రేయ అప్పట్లో ఎలాంటి హాట్ రోల్స్ చేసిందో . క్లాస్ – మాస్ గ్లామరస్ ట్రెడిషనల్ అంటూ తేడా లేకుండా ఇండస్ట్రీని షేక్ చేసేసింది . కాగా ఈ క్రమంలోనే అమ్మడు స్టార్ హీరోలతో ప్రేమలో పడిందని .. అప్పట్లో వాళ్ళు కలిసి నటించిన సినిమాలన్నీ అదేవిధంగా ఉండడంతో త్వరలోనే ఆ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయ్యారు జనాలు. ఈ టైంలో నే శ్రేయ ని స్టార్ హీరో టాప్ టు బాటమ్ ఫుల్ నాకేసాడు అన్న కామెంట్లు కూడా వినిపించాయి.

ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రేయ ఆండ్రూ క్వశ్చూ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత ఓ పాప కూడా జన్మనిచ్చింది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . అయితే శ్రేయ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందన్న విషయం ఆండ్రూకి ముందే తెలుసు అన్న విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే స్రేయ పై ఉన్న ఇష్టంతోనే అవన్నీ పట్టించుకోకుండా ” పెళ్లి తర్వాత నా వైఫ్ ఎలా ఉంటుందో.. అదే నాకు ఇంపార్టెంట్” అంటూ పెళ్లి చేసుకున్నారట . అంతేకాదు శ్రేయ సినిమాలోకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఆయనేనట. ఇంతటి మంచి మనసున్న భర్తకి చేతులెత్తి దండం పెట్టిన తప్పులేదు అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news