Moviesతెలుగుహీరో కి అలాంటి కండీషన్ పెట్టిన నయనతార..తోక కత్తిరించిన డైరెక్టర్.. ఉన్న...

తెలుగుహీరో కి అలాంటి కండీషన్ పెట్టిన నయనతార..తోక కత్తిరించిన డైరెక్టర్.. ఉన్న పరువు పాయే..!!

సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నయనతార . ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే మరీ ముఖ్యంగా డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ తన పేరుని మరింత రేంజ్ లో ట్రోల్ చేసుకుంటుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కగా నిర్ణయాలు తీసుకుంటున్న నయనతారకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నయనతార హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది . ఆఫ్ కోర్స్ అంతకుముందు కోలీవుడ్లో అవకాశాలు అందుకున్న సరే నయనతార పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది . తెలుగులో అమ్ముడు ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించింది . పెద్ద పెద్ద క్రేజీ ప్రాజెక్టులను సైతం నయనతార చిన్న రీజన్ తో వదిలేసింది. ఈ క్రమంలోనే నయనతార తెలుగు హీరో విషయంలో తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “వకీల్ సాబ్ “. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఉండరు . కానీ ముగ్గురు ఆడవాళ్లు ఈ సినిమాకి కీలకం. అయితే అందులో అంజలి పాత్ర కోసం ముందు నయనతారను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . అయితే నయనతార “అలాంటి చిన్న రోల్ ని చేయను..క్యారెక్టర్ పెంచండి..

నా డామినేషన్ ఉండాలి” అంటూ తగేసి చెప్పిందట . ఈ క్రమంలోనే డైరెక్టర్ కి తిక్క రేగి అంజలిని ఫిక్స్ చేశేసాడు. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా తన మూర్ఖత్వంతో నయనతార మంచి సినిమాని మిస్ చేసుకునింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంటారా..? బుర్ర తక్కువ వాళ్ళు తప్పితే ..? అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news