Movies"సితార ముమ్మాటికి అలాంటిదే" .. నమ్రత సంచలన పోస్ట్.. మహేశ్ ఎలా...

“సితార ముమ్మాటికి అలాంటిదే” .. నమ్రత సంచలన పోస్ట్.. మహేశ్ ఎలా రియాక్ట్ అవుతాడో..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు..  వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజీ క్రేజీ పోస్టులతో సోషల్ మీడియాను అల్లాడించేస్తున్నారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార . సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పిల్లలకి సంబంధించినవి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి ఇంట్రెస్టింగ్ వీడియో లు షేర్ చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది .

కాగా రీసెంట్గా సితార భరతనాట్యం  చేస్తూ దానికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఒక్క మాటలో చెప్పాలంటే నెమలి నాట్యం చేస్తున్నట్లే ఉంది సితార డాన్స్ చేస్తుంటే .. ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు .. ఫ్యాన్స్ కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు .. కుందనపు బొమ్మలా ఉన్నావ్ సితార.. ఈ కాలంలో నీలాంటి అమ్మాయిలను చూడలేదు..

పార్టీలు.. పబ్బు.. ఫ్రెండ్స్ అంటూ తిరుగుతున్న ఈ కాలంలో జనరేషన్ పిల్లలకి నువ్వు పోస్ట్ చేసే వీడియోస్ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కూతురు డాన్స్ వీడియో పై తల్లి నమ్రత కూడా ఎమోషనల్ గా స్పందించింది .”నీ హృదయంతో డాన్స్ చేసి చూడు ..నీ పాదం అనుసరిస్తుంది” అంటూ సితార డాన్స్ ను ఓ  రేంజ్ లో పొగిడేసింది . ఏ మాటకు ఆ మాట సితార డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది . ప్రెసెంట్ ఈ వీడియోని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news