Newsరెడ్ హాట్‌గా ' మ‌లైకా ' మంట‌లు… మొత్తం వేలాడుతున్నా చూసుకోమంటోంది.....

రెడ్ హాట్‌గా ‘ మ‌లైకా ‘ మంట‌లు… మొత్తం వేలాడుతున్నా చూసుకోమంటోంది.. (ఫొటోలు)

బాలీవుడ్ హాట్‌బ్యూటీ మలైకా అరోరా ఖాన్ 50 ఏళ్ల వ‌య‌స్సులోనూ త‌న అందాల‌తో మంట‌లు రేపుతోంది. ఈ హాట్ బ్యూటీ లేటు వ‌య‌స్సులోనూ ఎంతో ఘాటు అందాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ్విస్తూనే వ‌స్తోంది.. ఈ వ‌య‌స్సులోనూ వ‌ర్క‌వుట్లు, ఆమె ఫ‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్స్ మామూలుగా ఉండ‌వు. అస‌లు ఆమె నేష‌న‌ల్ మీడియాలోనే ఓ క్రేజీ ఫిగ‌ర్‌.

ఆ వ‌య‌స్సులోనూ 20 ఏళ్ల‌లో ఉన్న కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటోంది. అన్నింటికి మించి ఆమె త‌న‌కంటే వ‌య‌స్సులో 13 ఏళ్లు చిన్నోడు అయిన అర్జున్ క‌పూర్‌తో ఘాటు ప్రేమాయ‌ణంతో ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో ఉంటూనే వ‌స్తోంది. ఈ యేడాదే వీరిద్ద‌రు పెళ్లికి రెడీ అవుతున్నార‌న్న ప్ర‌చారం కూడా న‌డుస్తోంది.

ఇక మలైకా ఈ పెళ్లి వార్త‌ల‌తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లుతో రెచ్చిపోతూ వ‌స్తోంది. యేడాది స్టార్టింగ్‌లోనే ప్రియుడితో ఐలాండ్‌లో షికార్లు చేస్తోన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌దిలి పెద్ద కాక రేపింది. రీసెంట్‌గా ఆమె రెడ్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా మంటలు పుట్టిస్తోంది. రెడ్ డ్రెస్‌లో ఆమె మంట‌లు రేపుతోన్న ఫొటోలు నెట్టింట్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

షోల్డర్ లెస్ డిజైన్ గౌనులో అగ్గి రాజేసే అందాల విందు చేస్తోంది. ఓ వైపు క్లీవేజ్ షో, ఇటు నాబి అందాలు.. అన్నింటికి మించి జారిపోతోన్న ఎద అందాలు ఇలా ప్ర‌తి పార్ట్ ఫోక‌స్ అయ్యేలా ఉంది. వీపు వైపున ఉండాల్సిన కిటికీల ఖాళీలు ఎద‌బాగంలో ఉండ‌డంతో ఇక కుర్రాళ్లు వెర్రెత్తిపోయేలా ఉన్నారు. ఇక అడిగినోళ్ల‌ను కాద‌న‌కుండా సెల్ఫీలు ఇస్తూ కొంటె న‌వ్వుతో క‌వ్విస్తోంది. ఇక మ‌లైకా అందం గురించి ఎంత చెప్పుకున్నా… ఎంత సేపు చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది క‌దా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news